బ్రాహ్మణ
సత్రం ` వేదాద్రిక్షేత్రం:

మనసాంప్రదాయంప్రకారంప్రతిరోజూ, ప్రతిఒక్కరూఏదోఒకటిదానంచేయాలి. అవసరమైనవాళ్ళకుదానంచేయడంవల్లమనకుపుణ్యంరావడమేకాకమనంతెలిసీతెలియకచేసినపాపాలన్నీకరిగిపోతాయనిచెబుతారు. దానాల్లోముఖ్యమైనదిఅన్నదానం

అన్నంపరబ్రహ్మస్వరూపం. అన్నదాతనుభగవత్స్వరూపునిగాభావిస్తారు. నిత్యఅన్నదానంలోపాల్గొనడంవల్లమీరుఎంతోపుణ్యాన్నిసంపాదించుకుంటారు. సుదూరప్రాంతాలనుంచివేదాద్రిక్షేత్రానికివచ్చేబ్రాహ్మణులసౌకర్యార్థంజగ్గయ్యపేటమండలంచెన్నూరుసమీపంలోబ్రాహ్మణసత్రంనునిర్మించారు. ఉదయం 10 గంటలనుంచిరాత్రి 10 గంటలవరకువచ్చినభక్తులకుఅన్నదానంచేయాలన్నదినిర్వాహకులఆశయం

అన్నదానంచేయాలనుకున్నదాతలుతమపుట్టినరోజుకాని, పెళ్ళిరోజు, మాతా,పిత్రుతిధిరోజుల్లోలేదావారికిఇష్టమైనరోజుల్లోఅన్నదానంచేయవచ్చు

 

శ్రీవేదాద్రిగోశాల:

శ్రీయోగానందలక్ష్మీనరసింహస్వామిసేవాట్రస్టుఆధ్వర్యంలోగత 5 సంవత్సరాలుగాభక్తులకుఅన్నదానంచేస్తూ, మరోవైపుగోమాతసంరక్షణకుపాటుపడుతూవస్తోంది. గోమాతభూమాతకుప్రతీకగాపురాణాలుపేర్కొంటున్నాయి. గోదానంఅనంతపుణ్యప్రదమన్నవిషయంతెలిసిందే. గోసేవసర్వదేవతాసమారాధనతోసమానమంటారు. గోమాతశరీరంలోముక్కోటిదేవతలుకొలువైఉంటారు. గోమాతకుచేసేసేవఏదైనాభగవంతుడినిసంతృప్తిపరుస్తుంది. ట్రస్టుఆధ్వర్యంలోనిర్వహిస్తున్నగోశాలనిర్వహణలోభక్తులుకూడాపాలుపంచుకోవాలనిట్రస్టుభావిస్తోంది. ఇటీవలశ్రీకాకుళంనుంచిహైదరాబాద్లోనికబేళాకుతరలుతున్నదాదాపు 140 ఆవులనుసంరక్షించివాటికిగోశాలలోఆశ్రయంకల్పించడంజరిగింది. ఈఆవులఒక్కరోజుపోషణఖర్చుదాదాపు 1650 అవుతోంది. ఇందులోపనివారులవేతనం, పచ్చిమేతవగైరాలుఉన్నాయి. భక్తులుకూడాగోసంరక్షణనిమిత్తంఒకరోజుపోషణఖర్చునువిరాళంగాఇవ్వాల్సిందిగాకోరుతున్నాము.

 
         


గోశాలనిర్వహణనిమిత్తంసొంతంగాభూమినికొనుగోలుచేసిశాశ్వతఏర్పాట్లుచేయాలనిఅనుకుంటున్నాము. ఇందుకోసంకూడావిరాళాలనుసేకరిస్తున్నాము.

10 సెంట్లభూదానానికిరూ. 1,00,116, 1 సెంటుభూదానానికిరూ. 10,116, 25 .. భూదానానికిరూ. 5,116,

5 .. భూదానమునకురూ. 1,116 రూపాయలనుఇవ్వాల్సిందిగాకోరుతున్నాము. ట్రస్టుకుఇచ్చేవిరాళాలకుఆదాయపన్ను 80జి. రాయితీలభిస్తుంది.
ఇతరవివరాలకుసంప్రదించండి.